యోజనులార వినయంబుగా నిర్మలానంద రసలహరి మన మనం
బొప్పుచుండనో జనులార
1. ఒక్కఁడే మన కర్తయుండు దేవుడని యున్ జక్కగాను సృజియించు
సంహరించు ననియున్ నిక్కముగఁ దెలిసికొండీ మన సహాయమే
మక్కరలేకుండ మనల మిక్కుటపు పరిపాలనపు బలముచేఁ జేసె మృత్తుచే
మానవులఁగ దిక్కు గానక తిరుగు గొర్రెల వలె మనము చెదరఁ
దిరుగఁదన దొడ్డిఁబెట్టెనో జనులారా
2. మే మందరము వందనపు పాటతో మూగి మించు నీ గుమ్మములలో
మామా స్వరము లెత్తుదుము నభము పొడవుగా మధురలయ సహితముగను
భూమియున్ దనదు పదివేల జిహ్వల వలఁ బొందైన నీ నగరి కా
ధామంబులను గాన సన్నుతి వితతిపూరి తమ్ములుగఁ జేయు దేవా యో
జనులారా
3. ధరయంత విస్తారమైయున్నది నీ యాజ్ఞ తగ విరహితాద్యంతమై స్థిరమైన
కాలంబువలెనె యున్న దయదయ పొరలిపోవుచు నున్నవత్సరముల్
నిలిచిపోయి నప్పటికిని నీదు సత్యంబు నిలిచియుండున్ వర శిలా ఖండ
పర్వతము తోడను సాటి వన్నె కెక్కుచు నెంతయున్ ఓ జనులారా
vinathu lippudu chaeyudi – yoa janulaaraa – vinayambugaa nirma
laanandha rasa lahari – mana manamboppu chundan – oa janulaara
Ghanudaina yohoavaa
1 Okkadae mana kartha yundu dhaevudani yun – chakka gaanu srujiyinchu –
samharinchu naniyun –nikkamuga thelusu kondii mana sahaayamae –
makkara laekunda manala = mikkutapu pari paalanapu balamu chae jaese –
mruththcae maanavuluga – dhikku=kanaka thirugu gorrelavale
manamu chedhara- thiruga thana dhoddi bette – noa janulaaraa
Ghanudaina yohoavaa
2 Mae mandharamu vandhanapu paatathoa muugi – minchu nii gummamulaloa –
maamaa svaramu leththudhumu nabhamu podavugaa – madhura laya sahithamuganu –
bhuumiyun thanadu padhi vaela jihvala vala – pondhaina nii nagari kaa –
dhaamambulanu gaana sannuthi vithathi puuri – thammuluga chaeyu dhaevaa yoa janulaara
Ghanudaina yohoavaa
3 Dhara yantha visthaara mai yunnadhi nii aajna – thaga virahithaadhyanthamai sthiramaina
kaalambu valene yunna dhaya dhaya – porali poavuchu nunna va = thsaramul nilichi poayi
nappatikini niidhu – sathyambu nilichi yundun – vara silaa khanda parvathamu thoadanu saati –
vanne kekkuchu nenthayun oa janulaara
Ghanudaina yohoavaa
0 comments