Parisuddha parisuddha | పరిశుద్ధ పరిశుద్ధ | Andhra Kraisthava Keerthanalu Song number 20 | ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాట నెంబర్ - 20


పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా
వరదూతలైన నిన్ వర్ణింప గలరా పరిశుద్ధ

1. పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుడ
నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా

2. పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ
నరులను రక్షించు కరుణా నముద్రా

3. పరిశుద్ధ మగు నాత్మ వరము లిడు నాత్మ
పరమానంద ప్రేమ భక్తుల కిడుమా

4. జనకకుమారాత్మ లను నేక దేవ
ఘనమహిమచెల్లును దనర నిత్యముగా

 

Parisuddha parisuddha parisuddha prabuva
Varadutalaina nin varnimpa galara

1. Parisuddha janakuda paramatma rupuda
Nirupama balabuddhi niti prabava

2. Parisuddha tanayuda nararupadharuda
Narulanu rakshimchu karuna namudra

3. Parisuddha magu natma varamu lidu natma
Paramanamda prema baktula kiduma

4. Janakakumaratma lanu neka deva
Ganamahimachellunu danara nityamuga

Songs List

ANdhra Kraisthava Keerthanalu

1 - 100
1. Anni kalabula nunna
2. Deva naa deva
3. adhukonumayya

Manufacturing

Our products are manufactured both locally and globally. We carefully select our manufacturing partners to ensure our products are high quality and a fair value.

0 comments

Leave a comment