Sthothramu Sthuthi Sthothramu | స్తోత్రము స్తుతి స్తోత్రము | Andhra Kraisthava Keerthanalu Song number 48 | ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాట నెంబర్ - 48

స్తోత్రము స్తుతి స్తోత్రము
వేలాది వందనాలు
కలుగును గాక నీకే మహిమ
ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము
యేసయ్య యేసయ్య యేసయ్య (4)

శూన్యము నుండి సమస్తము కలుగజేసెను
నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను
యేసే నా సర్వము
యేసే నా సమస్తము            ||యేసయ్య||

పరము నుండి భూమికి దిగివచ్చిన యేసు
సిలువ మరణమునొంది మార్గము తెరిచెను
యేసే నా రక్షణ
యేసే నా నిరీక్షణ                ||యేసయ్య||

 

Sthothramu Sthuthi Sthothramu
Velaadi Vandanaalu
Kalugunu Gaaka Neeke Mahima
Ellappudu Sthuthi Sthothramu
Yesayya, Yesayya Yesayya (4)

Shoonyamu Nundi Samasthamu Kalugajesenu
Niraakaaramaina Naa Jeevithamunaku Roopamu Nichchenu
Yese Naa Sarvamu
Yese Naa Samasthamu          ||Yesayya||

Paramu Nundi Bhoomiki Digivachchina Yesu
Siluva Maranamunondi Maargamu Therichenu
Yese Naa Rakshana
Yese Naa Nireekshana           ||Yesayya|

Songs List

ANdhra Kraisthava Keerthanalu

1 - 100
1. Anni kalabula nunna
2. Deva naa deva
3. adhukonumayya

Manufacturing

Our products are manufactured both locally and globally. We carefully select our manufacturing partners to ensure our products are high quality and a fair value.

0 comments

Leave a comment