Your cart is currently empty.
బైబిలులు
క్రైస్తవ పుస్తకాలు
పురుషుల దుస్తులు
పిల్లల పుస్తకాలు మరియు బైబిల్స్
Christian Gifts
మహిళల దుస్తులు
: In stock
Rs. 200.00 Rs. 250.00
రచయిత: హెచ్. యల్. విల్మింగ్టన్
గ్రంథ పరిచయం: యుగాంత సంభవాలను గురించిన లేఖనానుసారమైన సవివర సమాచారం!
సమీప భవిష్యత్తులో సంభవించవైయున్న సంభవాలను క్షుణ్ణంగా తెలుసుకొని, నిత్యత్వం కోసం సిద్ధపదాలని ఆశించే ప్రతి ఒక్కరికి ఈ పుస్తకం అత్యావశ్యకం. ప్రభువును లోకరక్షకుడైన క్రీస్తుయేసు ‘రాకడ’ మరియు ‘యుగాంతము’లను గూర్చి విస్తారంగాగల ప్రవచనాంశాలు బైబిల్ గ్రంథమంతటిలో చాలా ప్రాముఖ్యమైనవి. ఈ అంశాలను గూర్చి దానియేలు, ప్రకటన గ్రంథాలలో మాత్రమేగాక, బైబిల్లోని ఆయా ఇతర భాగాలలో కూడా వ్రాయబడిన మాటల ద్వారా అంత్యదినాలలో సంభవించు సంభవాల వరుసక్రమం వాస్తవానికి మనకు అంత సులభంగా అర్థం కాదు. పై అంశాలను గూర్చి అనేకమంది ఉచయితలు అనేక పుస్తకాలు వ్రాసారు కాని, అవి కూడా సామాన్యులకు ఆ క్రమాన్ని గూర్చి సరైన వివరణ నివ్వలేవు. ఈ వాస్తవమే విద్యావేత్త, వేదాంతవేత్త, దేవునిపట్ల అంకితభావము కలిగిన భక్తిపరుడు అయిన విల్మింగ్టన్ గారికి ‘ప్రభువు రాకడ’కు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఒక సంక్షిప్త పుస్తకం వ్రాయాలన్న ప్రేరణ నిచ్చింది. ఆ ప్రేరణ ఫలితమే ‘రాజులకు రాజు వస్తున్నాడు!” అనే ఈ పుస్తకం.
Synopsis: A concise, complete, non-technical presentation, in clear outline form, of what the Bible teaches about the end times. It brings into perspective the elements of Christ’s return.
Product description:
Added to cart successfully. What's next?
Product type: 1
1 x $00.00