నా యాత్మ నీలో మేల్కొని
1. నా యాత్మ నీలో మేల్కొని దయాళుని కీర్తింపుము ప్రియంబుతో నీరక్షకున్ ప్రపూర్ణ ప్రేమబాడుము.
2. నే పాపమందుఁ గూలగన్ కాపాడి నన్ను లేపెనే
నా పాలి పుణ్యరక్షకున్ ప్రపూర్ణ ప్రేమఁ బాడుము.
3. ఏ పాటి శత్రువైనను ఏపాట్లు పెట్టలే రిఁకన్ నాపుణ్య మార్గదర్శకున్ ప్రపూర్ణ ప్రేమఁబాడుము.
2. Nae paapamandhu kuulagan – kaapaadi nannu laepenae
naa paali punya rakshakun- prapoorna praema paadumu
3 Ae paati sathruvainanu – yae paatlu petta laerikan
naa punya maarga dharsakun – prapoorna praema paadumu
0 comments