Parama puri kalpa bhuuja | వినరో భాగ్యము విష్ణుకథ | Andhra Kraisthava Keerthanalu Song number 63 | ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాట నెంబర్ - 63

వినరో భాగ్యము విష్ణుకథ

"..విష్ణుకథా సంప్రశ్నము విష్ణుపదీ జలము భంగి విమలుల జేయున్" అన్న శుకుని ఆత్మ, పోతన గారి మనస్సు అంతా ఇందులో దాగివుంది.

అన్నమయ్య ఒక విషయంపై కీర్తన చెప్తే అందులో ఎంత పూర్తిగా ఆ విషయాన్ని చెబుతాడో, ఎన్ని స్థాయిలలో ఆ అంశాన్ని రంగులద్దుతాడో ఈ కీర్తన చక్కని ఉదాహరణ.

వినరో భాగ్యము విష్ణుకథ

వెను బలమిదివో విష్ణుకథ ॥పల్లవి॥

ఆదినుండి సంధ్యాది విధులలో

వేదంబయినది విష్ణుకథ

నాదించీనిదె నారదాదులచే

వీదివీధులనే విష్ణుకథ ॥విన॥

వదలక వేద వ్యాసులు నుడివిన-

విదిత పావనము విష్ణుకథ

సదనంబైనది సంకీర్తనయై

వెదకిన చోటనే విష్ణుకథ ॥విన॥

గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకఁగ

వెల్లవిరియాయ విష్ణుకథ

యిల్లిదె శ్రీవేంకటేశ్వరు నామము

వెల్లిగొలిపె నీ విష్ణుకథ ॥విన॥

 

Parama puri kalpa bhuuja – niratha bhuu narula puuja =
yuru tharachitha mhima thaeja
– varasthuthi wsalpedhau raaja

 

Parama puri kalpa bhuuja

1 Janaka sutha sudhdhaathma – yanu paerita yaekaathma –
ghana thara samraksha
praema – nanipi mamu kanukarinchu

Parama puri kalpa bhuuja

2 Niivae maa praapu vanchu – nera nammi yundhu manchu =
bhaavambunna thalachu vaari – bhaavanula jaeyu saqdhaa

Parama puri kalpa bhuuja

3 Kalushambulanu harimpan – eila saithaanunu jayimpa =
palumaaru ninu thalanchu – balamu gala prabhuda viivae

Parama puri kalpa bhuuja

4 Eii loaka paapa narulu – chaala ninu nammi marala =
dhuulichae dhaaruna sai – thaanunu pada throkki vaeyu

Parama puri kalpa bhuuja

5 Alpa oamaegayunu – aadhyanthambulunu =
kalpaantha sthaayuvaina = karthaa karuninchu mamunu

Parama puri kalpa bhuuja

Songs List

ANdhra Kraisthava Keerthanalu

1 - 100
1. Anni kalabula nunna
2. Deva naa deva
3. adhukonumayya

Manufacturing

Our products are manufactured both locally and globally. We carefully select our manufacturing partners to ensure our products are high quality and a fair value.

0 comments

Leave a comment