ప్రొద్దు గ్రుంకుచున్నది సద్దణంగుచున్నది
1. ప్రొద్దు గ్రుంకుచున్నది సద్దణంగుచున్నది యాకసంబు దివ్వెలు లోకమున్ వెల్గింపఁగా స్తుతించుఁడి.
॥ శుద్ధ, శుద్ధ, శుద్ధ సర్వేశుఁడా యిద్ధరాకాశంబులు సన్నుతించుచున్నవి సర్వోన్నతా ॥
2. జీవితాంతమందున నీ విచిత్ర జ్యోతుల జూచుచుండఁగాను మా కీవొసంగు నీ కృప నిత్యోదయం.
3. నిన్ను గోరువారము నన్ను తేశ నీ దరి మమ్ముఁ జేర్చుకొమ్ము నీ విమ్ము నిత్య సౌఖ్యము స్తోత్రం నీకు.
Proddhu gunku chunnadhi -saddhanangu chunnadhi aakasambu
dhivvelu loakamun veligimpagaa- sthuthinchudi
“Suddha suddha sarvaesuda – iddharaakaasambulu
sannuthinchu chunnavi – sarvoannathaa”
2. Jiivithaantha mandhuna – nii vichithra jyoathulan
chuuchu chundagaanu maa – kiivosangu nii rupan -nithyoadhayam
3. Ninnu goaru vaaramu – sannu thaesa nii dharin- mammu jaerchu
kommu nii – vimmu nithya sowkhyamun-sthoathramu niiku
0 comments