1. శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్తి ప్రభు! ప్రాతఃకాల స్తుతి నీకే చెల్లింతుము! శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవా ముగ్గురై యుండు దైవత్ర్యేకుడా!
2. శుద్ధి, శుద్ధి, శుద్ధి! అని పరమందు పరవాసులెల్ల నిన్నే శ్లాఘింతురు సెరాపుల్ కెరూబులు సాష్టాంగపడి నిత్యుడవైన నిన్ స్తుతింతురు
3. శుద్ధి, శుద్ధి, శుద్ధి! తేజరిల్లు దేవ పాపి కన్ను చూడలేని మేఘవాసివి అద్వితీయ ప్రభు, నీవు మాత్రమేను కరుణ, శక్తి, ప్రేమ రూపివి
4. శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్తి ప్రభు సృష్టి జాలమంత నీకీర్తి బాడును శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవా! ముగ్గురై యుండు దైవత్ర్యేకుడా!
1. Sudhdhi, sudhdhi, sudhdhi! sarva saktha prabhuu
praathakkaala sthuthi niikae chellinthumu
sudhdhi, sudhdhi, sudhdhi! krupagala dhaevaa!
muggurai yundu dhaiva thryaekudaa!
2. Sudhdhi, sudhdhi, sudhdhi! ani paramandhu
paravaasulella ninnae slaaghinthuru
serapul kerubulusaashtaanga padi nithyudavaina nin nuthinthuru
3. Sudhdhi, sudhdhi, sudhdhi! thaejarillu dhaevaa
paapi kannu chuuda laeni maegha vaasivi adhvithiiya
prabhu niivu maathra maen karuna sakthi praema ruupivi
4. Sudhdhi, sudhdhi, sudhdhi! sarva saktha prabhu srushti
jaalamantha nii kiirthi paadunu
sudhdhi, sudhdhi, sudhdhi! krupagala dhaevaa!
muggurai yundu dhaiva thryaekudaa!
0 comments