ప|| చూడుము గెత్సెమనే - తోటలో నా ప్రభువు
పాపి నాకై వి-జ్ఞాపన చేసెడి - ధ్వని వినబడుచున్నది
పాపి నీకై విజ్ఞాపన చేసెడి - ధ్వని వినబడుచున్నది
1. దేహమంతయు - శోకము చెందినవాడై
దేవాది దేవుని - ఏకైక సుతుడు పడు వేదనలు నా కొరకే ||
2. తండ్రి ఈ పాత్ర తొలగున్ - నీ చిత్తమైన యెడల
ఎట్లయినను నీ - చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను ||
3. రక్తపు చెమట వలన - మిక్కిలి బాధనొంది
రక్షకుడేసు - హృదయము పగులుగ - విజ్ఞాపనము చేసెనే ||
4. ముమ్మారు భూమిమీదపడి మిక్కిలి వేదనచే - మన యేసు
ప్రభువు - తానే వేడుకొనెను - పాపుల విమోచన కొరకే
ర్. ప్రేమామృత వాక్కులచే - ఆదరించెడి ప్రభువు - వేదన
సమయమున - బాధపరచెడి వారి కొరకు ప్రార్థన
6. నన్ను తనవలె మార్చెడి - ఈ మహా (ప్రేమను త-ల-చి
తలచి హృదయము కరుగగ - సదా కీర్తించెదను ||చూడు||
Pa|| Choodumu Gethsemane - Thotalo Naa Prabhuvu
Paapi Naakai Vi-Jnyaapana Chesedi - Dhvani Vinabaduchunnadi
Paapi Neekai Vijnyaapana Chesedi - Dhvani Vinabaduchunnadi
1. Dehamanthayu - Shokamu Chendinavaadai
Devaadi Devuni - Ekaika Suthudu Padu Vedanalu Naa Korake ||
2. Thandri Ee Paathra Tholagun - Nee Chiththamaina Yedala
Etlayinanu Nee - Chiththamu Cheyutaku Nannappaginchithivanenu ||
3. Rakthapu Chemata Valana - Mikkili Baadhanondi
Rakshakudesu - Hrudayamu Paguluga - Vijnyaapanamu Chesene ||
4. Mummaaru Bhoomimeedapadi Mikkili Vedanache - Mana Yesu
Prabhuvu - Thaane Vedukonenu - Paapula Vimochana Korake
R. Premaamrutha Vaakkulache - Aadarinchedi Prabhuvu - Vedana
Samayamuna - Baadhaparachedi Vaari Koraku Praarthana
6. Nannu Thanavale Maarchedi - Ee Mahaa (Premanu Tha-La-Chi
Thalachi Hrudayamu Karugaga - Sadaa Keerthinchedanu ||Choodu||